(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.27. అధ్యాయః 027
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రతి ప్రజాపతినా ఏకేనైవ శబ్దేన పరబ్రహ్మోపదేశే దేవర్ష్యాదీనాం స్వస్వయోగ్యతానుసారేణ నానార్థావగమప్రతిపాదకబ్రాహ్మణదంపతిసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

బ్రాహ్మణ ఉవాచ।

ఏకః శాస్తా న ద్వితీయోస్తి శాస్తా
యో హృచ్ఛయస్తమహమను బ్రవీమి।
తేనైవ యుక్తః ప్రవణాదివోదకం
యథా నియుక్తోస్మి తథా వహామి॥ 14-27-1(93143)
ఏకో గురుర్నాస్తి తతో ద్వితీయో
యో హృచ్ఛయస్తమహమను బ్రవీమి।
తేనానుశిష్టా గురుణా సదైవ
పురా హతా దానవాః సర్వ ఏవ॥ 14-27-2(93144)
ఏకో బంధుర్నాస్తి తతో ద్వితీయో
యో హృచ్ఛయస్తమహమను బ్రవీమి।
తేనానుశిష్టా బాంధవా బంధుమంతః
సప్తర్షయః పార్థ దివి ప్రభాంతి॥ 14-27-3(93145)
ఏకః శ్రోతా నాస్తి తతో ద్వితీయో
యో హృచ్ఛయస్తమహమను బ్రవీమి।
తస్మిన్గురౌ గురువాసం నిరుష్యట
శక్రో గతః సర్వలోకామరత్వం॥ 14-27-4(93146)
ఏకో ద్వేష్టా నాస్తి తతో ద్వితీయో
యో హృచ్ఛయస్తమహమను బ్రవీమి।
తేనానుశిష్టా గురుణా సదైవ
లోకే ద్విష్టాః పన్నగాః సర్వ ఏవ॥ 14-27-5(93147)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
ప్రజాపతౌ పన్నగానాం దేవర్షీణాం చ సంవిదం॥ 14-27-6(93148)
దేవర్షయశ్చ నాగాశ్చాప్యసురాశ్చ ప్రజాపతిం।
పర్యపృచ్ఛన్నుపాసీనం శ్రేయోః నః ప్రోచ్యతామితి॥ 14-27-7(93149)
తేషాం ప్రోవాచ భగవాఞ్శ్రేయః సమనుపృచ్ఛతాం।
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ తే శ్రుత్వా ప్రాద్రవందిశః॥ 14-27-8(93150)
తేషాం ప్రద్రవమాణానాముపదేశం చ శృణ్వతాం।
సర్పాణాం దంశనే భావః ప్రవృత్తః పూర్వమే తు॥ 14-27-9(93151)
అసురాణాం ప్రవృత్తస్తు దంభభావః స్వభావజః।
దానం దేవా వ్యవసితా దమమేవ మహర్షయః॥ 14-27-10(93152)
ఏకం శాస్తారమాసాద్య శబ్దేనైకేన సంస్కృతాః।
నానావ్యవసితాః సర్వే సర్పదేవర్షిదానవాః॥ 14-27-11(93153)
శృణోత్యయం ప్రోచ్యమానం గృహ్ణాతి చ యథాతథం।
పృచ్ఛతస్తదతో భూయో గురురన్యో న విద్యతే॥ 14-27-12(93154)
తస్య చానుమతే కర్మ తతః పశ్చాత్ప్రవర్తతే।
గురుర్బంధుశ్చ శాస్తా చ ద్వేష్టా చ హృది సంశ్రితాః॥ 14-27-13(93155)
పాపేన విచరఁల్లోకే పాపచారీ భవత్యయం।
శుభేన విచరఁల్లోకే శుభచారీ భవత్యుత॥ 14-27-14(93156)
కామచారీ తు కామేన య హంద్రియసుఖే రతః।
బ్రహ్మచారీ సదైవైష య ఇంద్రియజయే రతః॥ 14-27-15(93157)
అపేతవ్రతకర్మా తు కేవలం బ్రహ్మణి స్థితః।
బ్రహ్మభూతశ్చరఁల్లోకే బ్రహ్మచారీ భవత్యయం॥ 14-27-16(93158)
బ్రహ్మైవ సమిధస్తస్య బ్రహ్మాగ్నిర్బ్రహ్మసంస్తరః।
ఆపో బ్రహ్మ గురుర్బ్రహ్మ స బ్రహ్మణి సమాహితః॥ 14-27-17(93159)
ఏతదేవేదృశం సూక్ష్మం బ్రహ్మచర్యం విదుర్బుధాః।
విదిత్వా చాన్వపద్యంత క్షేత్రజ్ఞేనానుదర్శితాః॥ ॥ 14-27-18(93160)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి సప్తవింశోఽధ్యాయః॥ 27 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-27-1 ఏకః శాస్తా న ద్వితీయోస్తి కశ్చిద్యథా నియుక్తోఽస్మి తథా చరామి। హృద్యేష తిష్ఠన్పురుషః శాస్తి శాస్తా తేనానుయుక్తః ప్రవణాదివోదకమితి క.ట.ద.పాఠః॥ 7-27-7 దేవాశ్చ ఋషయశ్చేతి ద్వంద్వః॥ 7-27-8 ప్రాద్రవన్ప్రతిపేదిరే। దిశో బహూన్మార్గాన్॥ 7-27-13 గురుర్బోద్ధా చ శ్రోతా చ ద్వేష్టా చ హృది నిఃసృత ఇతి ఝ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.